ICC Discussions Underway for Same Prize Money in Mega Events: కీలక అంశంపై చర్చిస్తున్నICC| ABP Desam

Continues below advertisement

ICC నిర్వహించే టోర్నీల్లో మెన్, వుమెన్ జట్లకు అందించే ప్రైజ్ మనీలో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయని ICC CEO Geoff Allardice తెలిపారు. ప్రస్తుతం New Zealand లో జరుగుతున్న Womens Worldcup లో విజేతకు 1.32 million Dollars Prize money ఉంది. ఇది 2019 Mens Worldcup విజేతకు ఇచ్చిన 4.8 మిలియన్ డాలర్లలో మూడో వంతు కావడం టాకింగ్ పాయింట్ గా మారింది. అందుకే 2024 నుంచి 2032 మధ్య జరిగే అన్ని మహిళల, పురుషుల టోర్నీలకు ప్రైజ్ మనీ సమానంగా అందించేందుకు అపెక్స్ కమిటీ చర్చించిందని జెఫ్ అలార్డీస్ తెలిపారు. అలాగే మహిళల ప్రపంచకప్ లో మరో రెండు జట్లను చేర్చి పదింటితో నిర్వహించేందుకూ ఆలోచిస్తున్నామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram