How IPL Franchises Make Money | మనం IPL 2023 చూడటం వల్ల ఫ్రాంఛైజీలకు ఎంత లాభం..? | ABP Desam
ABP Desam
Updated at:
30 Mar 2023 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరికొన్ని గంటల్లో IPL 2023 సమరశంఖం మోగనుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలల పాటు పండగే పండుగ. ఐతే మనలో చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. కోట్లకు కోట్లు పెట్టి ప్లేయర్స్ ను ఆయా ఫ్రాంఛైజీలు కొనుగోలు చేస్తుంటాయి. ఇంతకు ఫ్రాంఛైజీలకు డబ్బులు ఎలా వస్తాయి..? ఈ వీడియోలో ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం.