Herschelle Gibbs' Dropped Catch Costed SA World Cup: ఆ క్యాచే పట్టుంటే కథ వేరేలా ఉండేది!
ఫస్ట్ హాఫ్ లో హీరో. సెకండ్ హాఫ్ లో విలన్. ఇదెలా సాధ్యం? ఇదేమైనా థ్రిల్లర్ సినిమా అనుకుంటున్నారా? అనే డౌట్ మీకు రావొచ్చు. పాపం సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ అలాంటివాడే. 24 ఏళ్ల క్రితంనాటి మాట. 1999 ప్రపంచకప్ లో ఏం జరిగిందో చెప్పుకుందాం.