Hardik Pandya Counter on Vaughan Comments: మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు పై హర్దీక్ కౌంటర్ | ABP Desam
Team India లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ఆట తీరు పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మైఖెల్ వాన్ controversial comments పై హార్దిక్ పాండ్య అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.