Hanuma Vihari vs ACA: మలుపులు తిరుగుతున్న హనుమ విహారి-ఏసీఏ మధ్య వివాదం
ABP Desam
Updated at:
27 Feb 2024 11:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, క్రికెటర్ హనుమవిహారి మధ్య వివాదం మరింత ముదురుతోంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తో మ్యాచ్ లో ఓటమి తర్వాత, ఓ ఇన్స్టాగ్రాం పోస్ట్ ద్వారా విహారి సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మొత్తం వివాదానికి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో హనుమవిహారిపై పలు ఆరోపణలు చేసింది.