Gujarat Titans vs Mumbai Indians | Rohit Sharma vs Hardik Pandya మధ్యలో గెలిచిన గుజరాత్ | ABP Desam

Continues below advertisement

Gujarat Titans vs Mumbai Indians | గుజరాత్ వెర్సస్ ముంబయి మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. గుజరాత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 162 పరుగులకే పరిమితమైంది ముంబయి. ఈ మ్యాచ్ లోని టాప్-5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram