GT vs KKR Highlights | Rinku Singh 5 Sixes | ఉత్కంఠ పోరులో KKR దే విజయం | ABP Desam

Continues below advertisement

ఈ సీజన్ లో అద్భుతమైన మ్యాచ్ గా నిలిచింది గుజరాత్ వెర్సస్ కోల్ కతా. మ్యాచ్ నీదా నాదా సై అన్నట్లుగా సాగింది.రషీద్ హ్యాట్రిక్ తో గుజరాత్ గెలుస్తుందనుకుంటే.. రింకూ సింగ్ విధ్వంసంతో KKR గెలుపు జెండాని ఎగరవేసింది. ఈ మ్యాచులో జరిగిన టైప్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram