Grace Harris Smashes Six With Broken Bat In Big Bash League: విరిగిన బ్యాట్ తో ఇలా సిక్స్ కొట్టాలి!

ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బ్యాష్ లీగ్ జరుగుతోంది. పెర్త్ స్కార్చర్స్ మరియు బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్. అందులో గ్రేస్ హ్యారిస్ 136 రన్స్ తో చివరిదాకా నాటౌట్ గా నిలిచింది. ఈ భారీ ఇన్నింగ్స్ వల్ల బ్రిస్బేన్ 50 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. అయితే గ్రేస్ హ్యారిస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola