Glenn Maxwell Angry on Light Show : ఐసీసీని రిక్వెస్ట్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ హీరో | ABP Desam
Continues below advertisement
నెదర్లాండ్స్ మీద మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఓ విషయంలో మాత్రం ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Continues below advertisement