Glen Maxwell Alcohol Related Incident : వెస్టిండీస్ తో సిరీస్ నుంచి మ్యాక్స్ వెల్ అవుట్ | ABP Desam

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ ఆటగాడు బ్రెట్ లీ నిర్వహించిన మ్యూజికల్ షో కి తోటి క్రికెటర్లతో కలిసి అటెండ్ అయిన మ్యాక్సీ అక్కడ అతిగా మద్యాన్ని సేవించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola