Formula E racing Car Launch in Hyderabad: హైదరాబాద్ లో ‘ఫార్ముల- ఈ రేస్ కార్ లాంచ్
25 Sep 2022 04:48 PM (IST)
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ‘ఫార్ములా ఈ-రేస్’ చాంపియన్‌షిప్ జరగనుంది.
Sponsored Links by Taboola