రిషబ్ పంత్ రనౌట్ మిస్ చేశాక తమ కెప్టెన్ కూల్ ను గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్
రిషబ్ పంత్ టీంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు ఎంఎస్ ధోనీతో కంపేర్ చేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు వారికి మళ్లీ ఇంకో అవకాశం దొరికినట్టైంది.