England Won 1st Test vs India | ఉప్పల్లో చేతులెత్తేసిన టీం ఇండియా..ఇంగ్లాండ్దే విజయం | ABP Desam
Naveen Chinna
Updated at:
28 Jan 2024 06:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEngland Won 1st Test vs India | ఉప్పల్లో(Uppal) మనోళ్లు ఊచకోత కోస్తారనుకుంటే తీరా చేతులెత్తేశారు. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ (England) విజయం సాధించింది.