Eng vs Pak 1st Test Highlights: ఫలితాన్ని రాబట్టే వీల్లేని చోటు కూడా విజయం సాధించిన ఇంగ్లండ్

ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ అద్భుతమైన రీతిలో కైవసం చేసుకుంది. అసలు ఫలితం వస్తుందా అని అనిపించిన టెస్టులో చక్కని ఆటతీరు కనబర్చి విజయం సాధించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola