Eng vs NZ T20 WC 2022 Highlights: ఒక్క మ్యాచ్ ఫలితంతో మారిపోయిన గ్రూప్-1 సిట్యుయేషన్ | ABP Desam

Continues below advertisement

టీ20 వరల్డ్ కప్ సూపర్-12 గ్రూప్-1లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ విజయం సాధించటంతో... ఆ గ్రూప్ ఒక్కసారిగా ఎగ్జైటింగ్ గా మారిపోయింది. ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో కివీస్ కు ఈ టోర్నమెంట్ లో తొలిసారి ఓటమి రుచి చూపించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram