Eng vs Aus Ashes Series Second Test Day 3 Highlights : యాషెస్ రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు | ABP
ఫస్ట్ టెస్ట్ లో బజ్ బాల్ అంటూ బొక్క బోర్లాపడిన ఇంగ్లండ్..రెండో టెస్టులోనూ చేతులెత్తేసేలా ఉంది. లార్డ్ లో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మ్యాచ్ పై పట్టు సాధించింది.