Eng vs Aus Ashes 1st Test Day 1 Highlights: జో రూట్ సెంచరీ, బెయిర్ స్టో, క్రాలీ అర్ధసెంచరీలు
నిన్నటి నుంచి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ మొదలైంది. ఇది ప్రారంభమవకముందు అన్ని చోట్లా చర్చ ఒక్కటే. కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కలిసి బాజ్ బాల్ ను యాషెస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అని. నిన్న ఆట ద్వారా రుజువైంది ఒక్కటే. అటాకింగ్ క్రికెట్ లో తగ్గేదేలే అని.