Eng vs Afg Match Highlights: అఫ్గాన్ పై విజయంతో బోణీ కొట్టిన ఇంగ్లాండ్ | T20 WC 2022 | ABP Desam
ABP Desam
Updated at:
22 Oct 2022 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ టీ20 వరల్డ్ కప్ లో ఫేవరెట్స్ లో ఒకటైన ఇంగ్లాండ్... టోర్నీని చాలా ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్తాన్ ను మట్టికరిపించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.