Dressing Room Tales | #EP4: తర్వాతి కపిల్ దేవ్ గా ప్రశంసలు అందుకున్న ఇర్ఫాన్ అసలు ఏమైపోయాడు..?

Continues below advertisement

ఓ క్రికెటర్ టాలెంట్ ను గుర్తించి అతణ్ని ఎలా సానపెట్టాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.... అతడి విషయంలో ఎలా డీల్ చేయకూడదో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఇర్ఫాన్ పఠాన్.... ఈ పేరు చెప్పగానే..... గ్రెగ్ ఛాపెల్ నాశనం చేసిన టాలెంట్ ఇది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంతా మండిపడతారు. కానీ ఓ కెప్టెన్ గా ధోనీ.... ఇర్ఫాన్ పట్ల పక్షపాతం చూపించాడా...? ఇర్ఫాన్ కు అన్యాయం జరిగిందా....? అసలు అప్పట్లో ఏం జరిగింది...? డ్రెస్సింగ్ రూం టేల్స్ నాలుగో ఎపిసోడ్ లో ఇవాళ తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram