Dressing Room Tales | #EP10: మిస్టరీ స్పిన్నర్ గా వణికించిన అజంతా మెండిస్ ఏమైపోయాడు..?
ఆర్మీ, క్రికెట్, క్యారమ్స్.... ఇవాళ్టి డ్రెస్సింగ్ రూం టేల్స్ ఎపిసోడ్ లో చెప్పుకోబోయే క్రికెటర్ కెరీర్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ మూడు పదాలూ చాలేమో. ఒకప్పుడు మిస్టరీ స్పిన్నర్ గా అన్ని పెద్ద జట్లను వణికించి, ఎంత తొందరగా రైజ్ అయ్యాడో అంతే త్వరగా పడిపోయిన శ్రీలంకన్ స్పిన్నర్ అజంతా మెండిస్ గురించి ఇవాళ్టి డ్రెస్సింగ్ రూం టేల్స్ పదో ఎపిసోడ్ లో చెప్పుకుందాం.