Dressing Room Tales | #EP19 | Jesse Ryder: విపరీతమైన డ్రింకింగ్ ప్రాబ్లంతో కెరీర్ నాశనం | Abp Desam
Continues below advertisement
తన టీనేజ్ అంతా...... స్నేహితుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ..... వాళ్ల ఇళ్లల్లోని సోఫాల్లో పడుకునేవాడు. కానీ తర్వాత్తర్వాత ఫేమస్ క్రికెటర్ అయ్యాడు. ఈ మధ్యే కోమా నుంచి బయటకొచ్చేంత సీరియస్ ఇన్సిడెంట్ అతని లైఫ్ లో ఏం జరిగింది..? ఇవాళ్టి డ్రెస్సింగ్ రూం టేల్స్ 19వ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Continues below advertisement