Did MS Dhoni Intentionally waste time for Pathirana..? MS ధోనీ క్రికెట్ రూల్స్ బ్రేక్ చేశాడా.? | ABP
Continues below advertisement
ధోని గ్రౌండ్ లో ఉంటే... చెన్నై విజయానికి ఏదైనా మ్యాజిక్ చేస్తునే ఉంటాడు. Csk vs GT మ్యాచ్ లోనూ అలాంటి ఓ అరుదైన ఘటన జరిగింది. ఐతే..రెగ్యూలర్ గా బౌలర్స్, ఫీల్డ్ సెటప్ లో మ్యాజిక్ చేసే ధోనీ.. ఈ సారి అంపైర్లతో చేశాడు. అంప్లైర్లతోనా..? అదేలా అంటారా..?ఐతే.. ఓ సారి ఈ వీడియో చూడండి
Continues below advertisement