Dhruv Jurel About MS Dhoni Runout Wicket Keeping: రనౌట్ అవడంపై స్పందించిన ధ్రువ్
ధ్రువ్ జురెల్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చివర్లో వచ్చి హార్డ్ హిట్టింగ్ చేశాడు. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించిన కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.