Delhi Capitals Kits Stolen: David Warner Mitchell Marsh బ్యాట్లు మిస్సింగ్, భారీ దెబ్బే!

ఇప్పటికే ఈ సీజన్ తొలి ఐదు మ్యాచుల్లోనూ ఒక్క విజయమూ లేక డీలా పడ్డ దిల్లీ క్యాపిటల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 16 లక్షల రూపాయల విలువైన కిట్ సామగ్రి చోరీకి గురైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola