David Warner ODI Retirement : టెస్టులతో పాటే వన్డేలూ ఇక ఆడనన్న డేవిడ్ వార్నర్..కానీ | ABP Desam
పాకిస్థాన్ తో లాస్ట్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చాడు. జనవరి3న పాకిస్థాన్ తో సిడ్నీలో ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచే తనకు ఆఖరి టెస్ట్ మ్యాచ్ అని గతంలోనే ప్రకటించిన డేవీ ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.