Cummins Left Alone While Modi Presents World Cup : ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ ట్రోఫీ అందించిన మోదీ
భారత్ తో జరిగిన ఫైనల్ లో జయభేరి మోగించటం ద్వారా ఆస్ట్రేలియా ఆరోసారి సగర్వంగా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిచర్డ్ మార్లెస్ హాజరై విజేతలైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు వరల్డ్ కప్ ను అందించారు. అయితే ఇదే టైమ్ లో జరిగిన ఓ సన్నివేశంపై ఆస్ట్రేలియా మీడియా, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.