Cricket to Return to the Olympics | ఒలింపింక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్న క్రికెట్.. ఎప్పటి నుంచి అంటే.
Continues below advertisement
ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఐతే.. అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో 2028లో జరగబోయే ఒలింపిక్స్ లో క్రికెట్‌ను కూడా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
Continues below advertisement