Chennai Super Kings Win Over Lucknow Super Giants: ఎన్నో మలుపుల మ్యాచ్

సుమారు నాలుగేళ్ల తర్వాత తమ సొంతగడ్డకు తిరిగి వచ్చిన చెన్నై జట్టు.... గ్రాండ్ గా హోం కమింగ్ ను అనౌన్స్ చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతి ఓవర్ కూ మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్ ఫలితాన్ని డిసైడ్ చేసిన టాప్-5 మూమెంట్స్ ఏంటో చూసేద్దామా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola