Cameron Green Chronic Kidney Disease: కిడ్నీ వ్యాధిని మేనేజ్ చేసుకుంటూ అదరగొడుతున్న క్రికెటర్
ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామెరూన్ గ్రీన్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. తాను పుట్టుకతోనే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఒకానొక సమయంలో గ్రీన్ 12 ఏళ్లకు మించి బతకడని అనుకున్నట్టు వాళ్ల తండ్రి చెబుతున్నారు.