Bumrah Injury | Bowling Action: బుమ్రా వరుస గాయాలకు రీజన్ ఏంటి..? | ABP Desam

Continues below advertisement

ఆస్ట్రేలియాతో సిరీస్ కు బుమ్రా కంబ్యాక్ ఇస్తే ఇండియా మొత్తం సంబరపడింది. ఇప్పుడు మళ్లీ సేమ్ బ్యాక్ ఇంజురీ. ఈసారి 4-6 నెలల రెస్ట్ అవసరమంటున్నారు. వరల్డ్ కప్ కు దూరమయ్యాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram