Best Fielder Winner Revealed Through Spider Cam: ఈసారి బెస్ట్ ఫీల్డర్ ఎవరో తెలుసా..?
Continues below advertisement
ఐదు మ్యాచుల్లో ఐదు విజయాలతో ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్ర తిరుగులేని విధంగా కొనసాగుతోంది. ఆన్ ఫీల్డ్ ఎంత సూపర్బ్ గా ఆడుతున్నారో, ఆఫ్ ద ఫీల్డ్ జట్టు వాతావరణం కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తున్నారు.
Continues below advertisement