Ben Stokes Reverses ODI Retirement Decision: మరో వరల్డ్ కప్ పై కన్నేసిన ఇంగ్లండ్

ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. సెప్టెంబర్ లో సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ ద్వారా వన్డేల్లో పునరాగమనం చేయబోతున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola