BCCI New President Roger Binny : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ | ABP Desam

Continues below advertisement

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ నియమితులయ్యారు. 1983 వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన రోజర్..ప్రస్తుత కర్ణాటక క్రికెట్ బోర్డు కు అధ్యక్షుడిగా ఉన్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యేందుకు గంగూలీకి మద్దతు లభించకపోవటంతో అతను ఇక ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram