Bass de Leed's Wink revenge : Harris Rauf కి బాస్ డి లీడ్ కన్ను ఎందుకుకొట్టాడంటే.! | ABP Desam
Continues below advertisement
విరాట్ 2019లో విలియమ్స్ బౌలింగ్ ఉతికి ఆరేసి చెక్ బుక్ మీద టిక్ చేస్తున్నట్లు ఇమిటేట్ చేస్తున్నట్లు కౌంటర్ ఇచ్చాడు. అది స్వీట్ రివేంజ్ అంటే. ఆటగాళ్లలో ఉండే కసికి అది నిదర్శనం. అచ్చం ఇలాంటిదే నిన్న హైదరాబాద్ లో జరిగిన పాకిస్థాన్, నెదర్లాండ్స్ వరల్డ్ కప్ మ్యాచ్ లో జరిగింది.
Continues below advertisement