BAN vs AFG Asia Cup Match highlights : ఆసక్తికరంగా మారిపోయిన ఆసియా కప్ గ్రూప్ బీ | ABP Desam
ఆసియా కప్ గ్రూప్ ఏ సంగతి పక్కన పెడితే గ్రూప్ బీ మాత్రం చాలా ఆసక్తిగా సాగుతోంది. ఎందుకంటే ఆ గ్రూప్ లో ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లా దేశ్ పై శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొడితే..ఇప్పుడు అఫ్గానిస్తాన్ పై బంగ్లాదేశ్ భారీ విజయం సాధించింది. ఇక శ్రీలంక ఆఫ్గాన్ మ్యాచ్ సూపర్ ఫోర్ కి వెళ్లేందుకు కీలకంగా మారిపోయింది.