Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam
వరల్డ్ కప్ కు ముందు రవీంద్ర జడేజా దూరం కావడం... టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. అతని స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్... తన మీద ఉన్న అనుమానాలు అన్నింటినీ ఆస్ట్రేలియా సిరీస్ తో పటాపంచలు చేశాడు.