Australia World Cup Squad 2023: ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టులో ఇది ఇంట్రెస్టింగ్
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ మొదలవడానికి మరో 25 రోజులు మాత్రమే ఉంది. అన్ని జట్లూ ప్రిపరేషన్స్ లో మునిగి తేలుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియా తమ ప్రపంచకప్ బృందాన్ని అనౌన్స్ చేసింది. ఈ జట్టులో పెద్దగా సర్ప్రైజస్ ఏం లేవు. కానీ ఓ ఆటగాడు అందర్నీ ఆకర్షిస్తున్నాడు. అతని పేరు షాన్ అబాట్. అతను ఓ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్.