Ind vs Aus Final: ఫైనల్ ఓడిపోయింత మాత్రాన మీరంటే రెస్పెక్ట్ పోలేదు వీరులారా..!
ABP Desam
Updated at:
19 Nov 2023 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInd vs Aus Final: నిజమే. 140 కోట్ల మంది ఇండియా మూడోసారి ప్రపంచకప్ గెలుచుకుని ఉంటే చూడాలనుకున్నారు. కానీ బ్యాడ్ లక్. ఏం చేస్తాం. ఫైనల్ రోజున ఆస్ట్రేలియా మనకన్నా బెటర్ టీం. అది ఒప్పుకుని తీరాల్సిన చేదు నిజం. అంతమాత్రాన మన జట్టును తిట్టేస్తామా..?