Australia Won The World Cup | 2027లో సౌతాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియాపై ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా
World Cup 2023: 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీం ఇండియా ఓడిపోయింది. దానికి ప్రతీకారం 2023 వరల్డ్ కప్ లో తీర్చుకుంటారని అంతా ఆశించారు. కానీ, లెక్క తేడా కొట్టింది. మనం ఓడిపోయినా..మళ్లీ ప్రతీకారం తీర్చుకునే అవకాశం దగ్గర్లోనే ఉంది. అదేలా అంటారా..!