Australia vs South Africa Highlights | World Cup 2023 | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా | ABP
ABP Desam
Updated at:
13 Oct 2023 10:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియా అంటే వరల్డ్ కప్. ఇలాంటి పేరున్న ఆస్ట్రేలియా ఈ సీజన్ లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ రెండో సారి ఓడిపోయింది. దక్షిణాఫ్రికా విసిరిన 312 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయలేక 177 పరుగులకే ఆలౌట్ ఐంది.