Australia Fight Back : తామెంటో మళ్లోసారి World cup 2023తో నిరూపించుకున్న ఆసీస్ | ABP Desam

Continues below advertisement

వరల్డ్ కప్ మొదలైన మొదట్లో అంటే రెండు మ్యాచ్ లు అన్ని టీమ్స్ కి ముగిసే సరికి ఉన్న పాయింట్స్ టేబుల్ లో ఆస్ట్రేలియా ఎక్కడుంది ఆఫ్గాన్, నెదర్లాండ్స్ లాంటి టీమ్ ల కంటే కింద ఆఖరి స్థానంలో. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకి ఈ పరిస్థితి ఏంటని రెండు మ్యాచ్ లకే ట్రోల్ చేసిన వాళ్లు ఉన్నారు. కానీ అందరికీ తమ ఆటతోనే సమాధానం చెప్పింది ఆస్ట్రేలియా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram