Aus vs SA World Cup 2023 Semifinal: నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాకు దురదృష్టమే..! ఫైనల్ లో ఆసీస్
ABP Desam
Updated at:
16 Nov 2023 10:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAus vs SA World Cup 2023 Semifinal: నరాలు తెగే ఉత్కంఠ. రెండో సెమీఫైనల్ చాలా గొప్పగా సాగింది. కానీ మరోసారి సౌతాఫ్రికాను అదృష్టం వరించలేదు. 213 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.