Aus vs Nz Match Hilghlights : World Cup 2023లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య అద్భుతమైన మ్యాచ్ | ABP

Continues below advertisement

రెండు క్వాలిటీ టీమ్ లు తలపడితే వచ్చే మజా ఏంటో ఈ మ్యాచ్ చూపించింది. ఎక్కడా ఎవ్వరూ తగ్గరు. ఆఖరి వరకూ ఫలితమూ లేదు. వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకూ జరిగిన మంచి మ్యాచుల్లో ఒకటి ఈ రోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram