Aus vs NZ Match Highlights: టీ20 వరల్డ్ కప్ కు సూపర్ ఆరంభం | Finn Allen | Devon Conway | ABP Desam
ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో మొదలైన టీ20 వరల్డ్ కప్ కు.... అదిరిపోయే ఆరంభం లభించింది. లాస్ట్ ఇయర్ ఫైనల్స్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్.... ఈసారి ఆతిథ్య జట్టు ఆసీస్ కు ఫస్ట్ మ్యాచ్ లోనే షాక్ ఇచ్చింది.