AUS Vs IRE T20 WC 2022 Highlights| ఐర్లాండ్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా | ABP Desam
Continues below advertisement
ఆస్ట్రేలియా వెర్సస్ ఐర్లాండ్ మ్యాచ్ లో .. తిరుగులేని ఆధిపత్యంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 137 పరుగులకే ఐర్లాండ్ ను ఆలౌట్ ని చేసి 42 పరుగులతో తేడాతో గెలుపొందింది.
Continues below advertisement