టీ20ల్లో అద్భుత కెప్టెన్సీ రికార్డుతో ఉన్న రోహిత్ శర్మకు అసలైన పరీక్ష.!
రోహిత్ శర్మకు కెప్టెన్ గా టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. టీమిండియాకు ఎన్నో మంచి విజయాలను అందించాడు. కానీ ఇప్పటిదాకా బైలేటరల్ సిరీసులే తప్ప సిసలైన పరీక్ష ఇంకా ఎదురుకాలేదు. ఇప్పుడు 2 నెలల్లో వచ్చే 2 కీలక టోర్నీలను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడో ఆసక్తి నెలకొంది.