Ashwin Says Becoming A Bowler Would Be His Regret: WTC Final ఆడకపోవడంపై హర్ట్ అయ్యాడా..?
రవిచంద్రన్ అశ్విన్ బాధపడుతున్నట్టే కనిపిస్తున్నాడు. పక్కాగా,ష్యూర్ షాట్ గా బయటపడట్లేదు కానీ కచ్చితంగా హర్ట్ అయ్యాడు. అదే WTC ఫైనల్ లో చోటు దక్కకపోవడం గురించి.