Ashutosh Sharma Breaks Yuvraj Record : దేశవాళీ టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన యంగ్ స్టర్ |ABP
Continues below advertisement
ఇప్పటివరకూ టీట్వంటీల్లో యువరాజ్ సింగ్ నెలకొల్పినదే భారత్ తరపున అత్యంత వేగవంతమైన అర్థశతకం. ఇప్పుడు ఈ రికార్డును దేశవాళీ టోర్నీల్లో ఓ యంగ్ స్టర్ బద్దలుకొట్టాడు.
Continues below advertisement