Ashes 2nd Test Day 1 Highlights: లార్డ్స్ ను, పచ్చిక పిచ్ ను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయిన ఇంగ్లండ్

Continues below advertisement

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి... ఆస్ట్రేలియాదే స్పష్టంగా పైచేయి కింద కనిపిస్తోంది. 339 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులో బాగా సెట్ అయిన స్టీవ్ స్మిత్ ఇంకా ఉన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram