Arjun Tendulkar Bowling Action Decoded: First IPL Wicket తీసిన ఆనందంలో టెండుల్కర్
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ అబ్బాయి అర్జున్ డెబ్యూ చేశాడు. బానే బౌలింగ్ చేస్తున్నాడు. నిన్న మొదటి వికెట్ తీశాడు. అక్కడివరకూ బానే ఉంది. కానీ బౌలింగ్ లో టెక్నికల్ గా అంతా ఓకేనా...?